Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..! 14 d ago

8K News-18/03/2025 దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల సంకేతాల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు తీసింది. కాగా, ప్రధాన షేర్లలో మదుపర్లు కొనుగోళ్లకు దిగడం సూచీలకు బాగా కలిసొచ్చింది. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 380 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.71 వద్ద కొనసాగుతోంది.